బెంగళూరులోని చంద్రలేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి నటి సోదరిపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసి వీడియోలు, ఫొటోలతో బెదిరింపులకు దిగిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవేంద్ర అనే వ్యక్తి, నటి సోదరి ఒకే కంపెనీలో జాబ్ చేసేవారు. ఇద్దరు మధ్య సానిహిత్యం ఉండడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వీడియోలు, ఫొటోలతో బెదిరించి పలుమార్లు బెదిరించి నగదు ఇవ్వాలని బెదిరించాడు. రోజు రోజుకు బెదిరింపులు ఎక్కువ కావడంతో నటి సోదరి తన తల్లితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నటి, ఆమె సోదరి తన తల్లికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని రాఘవేంద్ర తలఘట్టపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్ర ఫోన్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
పెళ్లి పేరిట నటి సోదరిపై పలుమార్లు అత్యాచారం : ఫొటోలు, వీడియోలతో బెదిరింపు
الجمعة، 14 أغسطس 2026
Actress's sister raped multiple times under the pretext of marriage blackmailed with photos and videos Chandra Layout police station in Bengaluru karnataka
ليست هناك تعليقات:
إرسال تعليق