ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్ఐసీ రూ.13,492 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ.2,37,848 కోట్లకు చేరింది. మొదటి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.9,217 కోట్లకు పెరిగాయి. వ్యక్తిగత సెగ్మెంట్లో 31.02 లక్షల పాలసీలు విక్రయించగా, 60.1 శాతంతో అగ్రగామిగా నిలిచింది.
తొలి త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం రూ.13,492 కోట్లు
Thursday, August 6, 2026
492 Crore in First Quarter business LIC's Net Profit at Rs 13 national This marks a 23 percent increase compared to the previous year
No comments:
Post a Comment