కీప్యాడ్ ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే 'యూపీఐ 123పే' అనే కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. స్మార్ట్ ఫో న్, ఇంటర్నెట్ లేకపోయినా ఇకపై సులభంగా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. దీనిద్వారా ఎలాంటి నెట్ కనెక్షన్ లేకుండానే డబ్బులు పంపొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కొత్త సర్వీసును తీసుకొచ్చారు.
ホーム
/
technology
/
కీప్యాడ్ ఫోన్ వినియోగదారుల కోసం 'యూపీఐ 123పే' ఫీచర్ ను తీసుకొచ్చిన ఫోన్‌పే
الاثنين، 31 أغسطس 2026
business PhonePe Launches 'UPI 123PAY' Feature for Keypad Phone Users services to the 200 million feature phone users across the country technology
ليست هناك تعليقات:
إرسال تعليق