పశ్చిమ బెంగాల్ లో బాలిక పై హత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఎన్ కౌంటర్

الأربعاء، 8 يوليو 2026

hree suspects had been taken into custody national Prime suspect in West Bengal girl's rape and murder killed in encounter

t f B! P L

పశ్చిమ బెంగాల్ లో పదకొండేళ్ల బాలిక పై హత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఈ రోజు ఉదయం ఎన్ కౌంటర్ చేశారు. చేశారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రవాశ్ మండల్ ను సీన్ రీకనస్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు బయటకు తీసుకు రాగా, పోలీసుల చేతిలో తుపాకి లాక్కుని నిందితుడు కాల్పులకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిని ఎన్ కౌంటర్ చేశారు. బాలికపై హత్యాచారం చేసిన నిందితులు మృతదేహాన్ని చెరువులో పడేశారు. పోలీసుల ఎన్ కౌంటర్ లో ప్రధాన నిందితుడు చనిపోయాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ