బాల్కనీలో ఆడుకుంటూ కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి

الجمعة، 10 يوليو 2026

Bhainsa town crime Nirmal district police have registered a case telangana Two-year-old girl dies after falling from balcony while playing

t f B! P L

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ఓ రెండేళ్ల చిన్నారి బాల్కనీలో ఆడుకుంటూ కింద పడి మృతి చెందింది. రాజస్థాన్ నుంచి వచ్చిన మాధవ్ సింగ్ – ప్రియాంక దంపతులు భైంసా పట్టణంలోని రాహుల్ నగర్‌లో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. వీరి కుమార్తె కీర్తి (2 ) శుక్రవారం బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ