వచ్చే వారానికి వాయిదా పడిన జాతీయ సినీ అవార్డుల ప్రకటన

الجمعة، 3 يوليو 2026

Announcement of National Film Awards Postponed to Next Week cinema it was not released list was expected today national official date for the announcement will be revealed soon

t f B! P L

ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా వాయిదా పడింది. ఇవాళ జాబితా వస్తుందని ఆశించినప్పటికీ అలా జరగలేదు. ఈ అవార్డుల జాబితా ప్రకటన వచ్చే వారానికి వాయిదా వేశారు. కానీ ఎప్పుడనేది తేదీ ఖరారు చేయలేదు. అవార్డుల ప్రకటన తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ విషయంపై ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. కాగా.. 2024లో విడుదలైన సినిమాల జాబితాను ఈ అవార్డులకు పరిగణనలోకి తీసుకొనున్నారు. ప్రతి ఏటా సినిమా రంగంలో నటన, దర్శకత్వం, రచన, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో అత్యుత్తమంగా రాణించివారికి ఈ పురస్కారాలు అందజేస్తారు. ఈ అవార్డుల పోటీలో పుష్ప-2, కల్కి, బ్రహ్మయుగం, అడుజీవితం: ది గోట్ లైఫ్, మంజుమ్మెల్ బాయ్స్, ఆర్టికల్ 370, మహారాజా, చందు ఛాంపియన్ లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. పుష్ప-2, కల్కి పోటీలో ఉండడంతో సినీ అభిమానులలో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ