అమెరికాలోని సియాటెల్ నగరంలోని స్పేస్‌నీడిల్ వద్ద బైట్ ఆఫ్ సియాటెల్ కార్యక్రమంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ కాల్పులలో ఐదుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రతి సంవత్సరం సియాటెల్ సెంటర్ వద్ద బైట్ ఆఫ్ సియాటెల్ పేరిట ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోంది. సంగీత కార్యక్రమాలు జరుగుతుండగా ఓ దుండగులు కాల్పులు జరిపినట్టు సమాచారం.
0 Comments