తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తిని దుబ్బగూడెం గ్రామానికి చెందిన 30 ఏళ్ల మడే చలపతిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యువకుడిని వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు
السبت، 18 يوليو 2026
crime identified as 30-year-old Made Chalapathi from Dubbagudem village Mulugu district telangana Wajedu Mandal Youth hacked to death with hunting sickles by miscreants
ليست هناك تعليقات:
إرسال تعليق