హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించారు. గదిలోకి తీసుకెళ్లి మెడపై కత్తిపెట్టి బెదిరించాడని, ప్రైవేట్ వీడియోలు తీసి తన భర్తకు పంపించాడని ఆరోపించారు.
జాతీయ పోలీస్ అకాడమీ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు
الأحد، 19 يوليو 2026
Female Trainee IPS Officer Files Complaint Against Trainee IPS Uday Krishna Reddy hyderabad National Police Academy She lodged a complaint regarding this at the Attapur Police Station telangana
ليست هناك تعليقات:
إرسال تعليق