ఫిఫా వరల్డ్‌కప్‌లో ఈక్వెడార్‌ను 2-0 గోల్స్ తేడాతో మెక్సికో విజయం సాధించింది. నాకౌట్ దశలో దాదాపు 40 ఏళ్ల తర్వాత మెక్సికో విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ తొలి అర్థభాగంలో రావడం గమనార్హం. తొలుత 22వ నిమిషంలో జులియన్ క్వినోనిస్ , ఆ తర్వాత 9 నిమిషాల వ్యవధితో జిమినేజ్ మరో గోల్ కొట్టాడు. చివరిసారి 1986లో బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రౌండ్16 నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత మళ్లీ మెక్సికో ఈసారి విజయాన్ని నమోదు చేసింది. అయితే వరుసగా ఏడు సార్లు మెక్సికో నాకౌట్ దశలో ఓటమి పాలైంది. క్వినోనిస్ ఈ టోర్నీలో మూడో గోల్ చేశాడు.
ఫిఫా వరల్డ్‌కప్ : ఈక్వెడార్‌పై 2-0 గోల్స్ తేడాతో మెక్సికో విజయం
الأربعاء، 1 يوليو 2026
both goals in the match were scored in the first half FIFA World Cup knockout stage win for Mexico after nearly 40 years Mexico defeats Ecuador 2-0 sports
ليست هناك تعليقات:
إرسال تعليق