15న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

الاثنين، 13 يوليو 2026

BJP high command has alerted MPs likely to secure a cabinet berth to remain available national Union Cabinet Reshuffle on the 15th

t f B! P L

న్డీఏ ప్రభుత్వం ఈ నెల 15న కేబినెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేయనుంది. కేబినెట్‌లో చోటు దక్కేవారు అందుబాటులో ఉండాల్సిందిగా బీజేపీ ఎంపీలకు అధిస్టానం ముందస్తు సమాచారం ఇచ్చింది. కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అందులో చోటు కోసం ఆశావహుల ఎదురు చూపులు చూస్తున్నారు. ఇందులో మహిళలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వనున్నారు.‎ కొంత మంది కేంద్ర మంత్రులను తప్పించి.. వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్‌ ఉంది. యథావిధిగా ఈ నెల 15న కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేబినెట్‌లో చోటు దక్కేవారిని ఆహ్వానించనున్నారు. ఈసారి పూర్తిస్థాయిలో కేంద్ర కేబినెట్‌ కొలువుదీరనుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ