త్వరలో వివో X ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్ విడుదల ?

الجمعة، 12 يونيو 2026

6 900mAh battery and a 200-megapixel camer advanced AI capabilities collaboration with MediaTek Fold Phone technology Vivo X Fold 6 Foldable Phone Launching Soon?

t f B! P L

చైనా మార్కెట్లో వివో ఫోల్డబుల్ ఫోన్ 'వివో X ఫోల్డ్ 6' ను త్వరలోనే లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మీడియాటెక్‌తో కలిసి వివో ప్రత్యేకంగా రూపొందించిన ఒక పవర్‌ఫుల్ చిప్‌సెట్ , అధునాతన ఏఐ ఫీచర్లతో ఈ ఫోన్ రాబోతోంది. గతంలో వచ్చిన వివో X ఫోల్డ్ 5 కి సక్సెసర్‌గా వస్తున్న ఈ సరికొత్త ఫోల్డబుల్ డివైజ్‌లో ఏకంగా 6,900mAh బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం. వివో ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బోక్సియావ్ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'వైబో' ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివో X Fold 6 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ చిప్‌సెట్‌తో వస్తున్న ప్రపంచంలోనే మొదటి ఫోన్‌గా నిలవబోతోంది. ఇది సాధారణ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ కంటే చాలా భిన్నమైనది , శక్తివంతమైనది. ఈ స్పెషల్ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను కేవలం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల కోసమే వివో , మీడియాటెక్ సంస్థలు కలిసి దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి కస్టమ్-డెవలప్ చేశాయని ఆయన పేర్కొన్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ