తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల

الثلاثاء، 9 يونيو 2026

computer-based TET examinations are scheduled to be held from the June16th to the 22nd education School Education Department activated the download link Telangana TET Hall Tickets Released

t f B! P L

తెలంగాణలో టెట్ పరీక్ష  హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ, టెట్ 2026 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌ను ఇవాళ యాక్టివేట్ చేసింది. టీజీ-టెట్ జూన్ సెషన్‌కు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను పొందవచ్చని అధికారులు తెలిపారు. టెట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల్ని ఈ నెల 16 నుంచి 22 వరకూ నిర్వహించనున్నారు. మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు టెట్ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్, ఇతర వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ కోసం పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు https://tgtet.aptonline.in/UI/HallTicket/Generate_HallTicket.aspx వెబ్ సైట్ లింక్ లోకి వెళ్లాలి. తెలంగాణలో ఈ ఏడాది టెట్ పరీక్ష కోసం 16 జిల్లాల్లో 61 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు హాల్ టికెట్ ప్రింట్ అవుట్ తో పాటు ఐడీ ప్రూఫ్ ను కూడా తీసుకురావాలి. ఇందులో ఆదార్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీలు ఉన్నాయి. పరీక్షకు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈసారి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ప్రభుత్వం విడుదల చేసే అన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ