జూలై 7న నథింగ్ ఫోన్ 4 (బి) స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డేట్ ను ఈరోజు కంపెనీ ఇండియా అఫీషియల్ X హ్యాండిల్ నుంచి షేర్ చేసింది. ఈ అప్ కమింగ్ కోసం అందించిన టీజర్ నుంచి ఈ ఫోన్ యొక్క ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా ప్రత్యేకంగా టీజింగ్ చేసింది. నథింగ్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ నుంచి అందించిన లేటెస్ట్ ట్వీట్ నుంచి ఈ షాకింగ్ న్యూస్ రివీల్ చేసింది. అదేమిటంటే, "Phone (4a) సిరీస్ కు సంబంధించిన స్కెచ్ లు వేస్తూ ఉండగా, పొరపాటున ఒక కొత్త ఫోన్ ను రూపొందించాము" అని ఈ కొత్త సిరీస్ గురించి పేర్కొంది. అంతేకాదు, ఈ ఏఏపీ కమింగ్ సిరీస్ కోసం అందించిన టీజర్ లో ఈ ఫోన్ కోసం వేసిన స్కెచ్ లను కూడా రిలీజ్ చేసింది. కంపెనీ ట్వీట్ ప్రకారం, ఈ అప్ కమింగ్ నథింగ్ ఫోన్ స్కెచ్ లో ఏది చూసినా పెద్ద కెమెరా సెటప్, రౌండ్ కార్నర్ మరియు ప్రత్యేకమైన Ai బటన్ వంటి ఫీచర్స్ కనిపిస్తున్నాయి. ఇక కంపెనీ రిలీజ్ చేసిన స్కెచ్ డిజైన్ డీకోడ్ చేస్తే, ఫ్లాట్ ఎడ్జ్ ఫ్రేమ్, పైకి లేచిన కెమెరా బంప్ మరియు నథింగ్ సిగ్నేచర్ పారదర్శకను పోలిన కొత్త డిజైన్ ఉన్నట్లు అర్ధం అవుతుంది.
ホーム
/
technology
/
జూలై 7న నథింగ్ ఫోన్ 4 (బి) స్మార్ట్ ఫోన్ లాంచ్
الأربعاء، 24 يونيو 2026
announced the date today via its official Indian X business new design that retains Nothing's signature transparent aesthetic. Send feedback Nothing Phone (4b) Launch on July 7 technology
ليست هناك تعليقات:
إرسال تعليق