హైదరాబాద్‌లో ఎకరం రూ.204 కోట్లు చొప్పున 5.09 ఎకరాలకు రూ.1000 కోట్లకు పైగా ధర పలికింది. రాయదుర్గం ఐటీ కారిడార్ లో భూములను టీజీఐఐసీ వేలం వెయ్యగా వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. రెండు రోజుల కిందట నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఎకరం భూమి రూ.237 కోట్లు ధర పలికింది. ఇలా రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.2,500 కోట్ల ఆదాయం లభించింది.
హైదరాబాద్‌లో రూ.1000 కోట్లు ధర పలికిన 5.09 ఎకరాలు
الاثنين، 1 يونيو 2026
000 crores 5.09 Acres in Hyderabad Fetch a Price of ₹1 business located within the Rayadurgam IT Corridor national telangana TGIIIC generated revenue
ليست هناك تعليقات:
إرسال تعليق