సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న విజయ్ టెన్త్ మార్కుల షీట్

الأربعاء، 6 مايو 2026

national tamilnadu Vijay met with Tamil Nadu Governor R.N. Ravi Vijay's 10th Grade Mark Sheet Goes Viral on Social Media

t f B! P L


మిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆయన టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్ కు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండేది. అయితే చదువు పూర్తయిన తర్వాతే నటన గురించి ఆలోచించాలని విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ చెప్పారు. అలా చదువుపైనే దృష్టి సారించిన విజయ్ 10వ తరగతి సాధారణ పరీక్షలో 1100 మార్కులకు 711 మార్కులు సాధించారు. దాని ప్రకారం విజయ్ తమిళంలో 155/200, గణితంలో 95/200, ఇంగ్లీషులో 133/200, సైన్స్‌లో 206/300, సోషల్ సైన్స్‌లో 122/200 మార్కులు సాధించారు. మొత్తానికి పదోతరగతిలో విజయ్ కు 65 శాతంతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఇక ప్రస్తుతం విజయ్ టెన్త్ మార్క్స్ కు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక డిగ్రీని మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసిన విజయ్.. సినిమాల్లోకి వచ్చి తన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ కు సంపాదించుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ