హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్య గురైంది. ఏపీఎస్ భార్యను పని మనిషి చంపేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య !
الجمعة، 8 مايو 2026
crime hyderabad Jubilee Hills Prashanth Nagar retired IPS officer Vinay Ranjan telangana Wife of Former IPS Officer Murdered
ليست هناك تعليقات:
إرسال تعليق