శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడిన భారత కో-పైలెట్ : వెనక్కి పంపిన అమెరికా

الجمعة، 17 أبريل 2026

airline disclosed this information via its social media platforms Indian Co-pilot Caught with Cannabis at San Francisco Airport national Sent Back by US Authorities

t f B! P L


మెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన కో పైలెట్ ఒకరు బ్యాగులో గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని భారత్‌కు తిరిగి వెనక్కి పంపించారు. ఎయిరిండియా సంస్థకు చెందిన కో పైలెట్ మంగళవారం స్టాఫ్ ఆన్ డ్యూటీ కింద ప్యాసింజర్ క్యాబిన్‍లో ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. ఆ పైలెట్ తిరుగు ప్రయాణంలో విమానం నడపాల్సి వుంది. అయితే, అతని వద్ద బ్యాగును అమెరికా ఎయిర్‌పోర్టు అధికారులు తనిఖీ చేయగా గంజాయి ఉండటాన్ని గుర్తించారు. దీనిపై ఎయిరిండియా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అమెరికా అధికారులో మరో విమానంలో భారత్‌కు పంపించారు. దీనిపై డీజీసీఏకు ఈ నెల 14వ తేదీన ఎయిరిండియా ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఎయిరిండియా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. చట్ట ఉల్లంఘనలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని పేర్కొంది. కంపెనీ నిబంధనల ప్రకారం సదరు కోపైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. గతంలోనూ ఎయిరిండియాకు చెందిన ఓ పైలట్‌ ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘించి అధికారులకు పట్టుబడ్డారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ