ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పది లక్షలకు పైగా ఎయిర్ కండీషనర్ల విక్రయించినట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తెలిపింది. సీజన్ ప్రారంభానికి ముందే కొత్త బీఈఈ స్టార్ రేటింగ్ ఏసీలను ప్రవేశపెట్టడం, అలాగే ఐసీసీ వరల్డ్ కప్ సందర్భంగా నిర్వహించిన మార్కెటింగ్ క్యాంపెయిన్ మొదలైనవి ఇందుకు తోడ్పడినట్లు కంపెనీ వివరించింది. అయితే, కేటగిరీ లీడరుగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ క్లెయిమ్ చేసుకోవడాన్ని టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ తోసిపుచ్చింది. ఏటా సుమారు 1.2-1.4 కోట్ల యూనిట్ల స్థాయిలో ఉండే రెసిడెన్షియల్ ఎయిర్ కండిషన్ మార్కెట్లో తామే అగ్రగాములమని పేర్కొంది.
ホーム
/
technology
/
తొలి త్రైమాసికంలో పది లక్షల ఏసీలు అమ్మిన ఎల్‌జీ !
الأحد، 5 أبريل 2026
business company explained that factors such as the introduction of new BEE star LG Electronics India announced LG Sells One Million ACs in First Quarter national technology
ليست هناك تعليقات:
إرسال تعليق