ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపిస్తూ, ఆ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post