రెండో త్రైమాసికంలో సీఎంఎఫ్ ఫోన్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల ?

الجمعة، 10 أبريل 2026

As a successor to the CMF Phone 2 Pro business CMF Phone 3 Pro Smartphone Launch Expected in Q2 technology

t f B! P L


సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోకి కొనసాగింపుగా కంపెనీ తన తదుపరి మోడల్ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.లేటెస్ట్ లీక్స్ ప్రకారం, 2026 రెండో త్రైమాసికంలో  ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్, పనితీరులో మునుపటి మోడల్ కంటే ఇది ఎంతో మెరుగ్గా ఉండబోతోంది.ఈ కొత్త ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీటాస్కింగ్ ,గేమింగ్‌కు అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. డిజైన్ పరంగా చూస్తే, ఈసారి కంపెనీ మరింత ప్రీమియం లుక్ కోసం మెటల్ ఫ్రేమ్ ను పరిచయం చేయబోతోంది. అలాగే, ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్లు సమాచారం. వినియోగదారులకు మెరుగైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఇందులో FHD+ AMOLED డిస్‌ప్లేను అమర్చనున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే, ఈ ఫోన్ భారీ బ్యాటరీ బ్యాకప్‌తో రానుంది. 5,400 mAh నుండి 5,500 mAh వరకు ఉండవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్, ఓవరాల్ డిజైన్‌లో ఈసారి భారీ మార్పులే ఉండబోతున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ