థాయ్‌లాండ్ లో సోంగ్క్రాన్ వేడుకల్లో 191 మంది దుర్మరణం


థాయ్‌లాండ్ లో వారం రోజులపాటు జరుపుకునే సోంగ్క్రాన్ వేడుకల్లో 191 మంది మరణించడం తీవ్ర విషాదం నింపింది. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల 951కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రయాణాల రద్దీ వల్ల ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 

إرسال تعليق

أحدث أقدم
3