ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 11 మంది సజీవదహనం

الخميس، 23 أبريل 2026

crime Horrific Road Accident in Uttar Pradesh: 11 People Burnt Alive national process of identifying the victims has become difficult as the bodies were completely charred

t f B! P L


త్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో కంకర లోడుతో వేగంగా వెళ్తున్న ఓ భారీ ట్రక్కు అదుపు తప్పి ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కారు వెళ్లి పక్కనే ఉన్న మరో బొలేరో వాహనాన్ని ఢీకొనడంతో ఊహించని విధంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ కష్టంగా మారింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ