సిమెంట్‌ మిక్సర్‌ వెహికల్‌ను ఢీకొన్న ఈకో వ్యాన్‌ : 11 మంది దుర్మరణం

Monday, April 13, 2026

11 dead crime Eeco Van Collides with Cement Mixer Vehicle maharashtra on the Kalyan-Ahilyanagar Highway Thane district

t f B! P L

మహారాష్ట్రలోని థానే జిల్లాలో కళ్యాణ్‌- అహల్యానగర్‌ హైవేపై ఎదురుగా వస్తున్న ఒక సిమెంట్‌ మిక్సర్‌ వాహనాన్ని ప్రయాణికులతో వెళ్తున్న ఈకో వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈకో వాహనం ముర్బాద్‌వాసులను కళ్యాణ్‌కు తీసుకువెళుతోంది. గోవిలి గ్రామ సమీపంలోని రైతా బ్రిడ్జి దాటుతుండగా ఆ వాహనం ఎదురుగా వస్తున్న సిమెంట్‌ మిక్సర్‌ను ఈకో వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 11 మంది మృతి చెందారు. ఒక వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే తిట్వాలా పోలీసులు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనాల్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ