మోటో G 67 అనే మొబైల్ ఫ్లిప్ కా ర్ట్ లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ లేటెస్ట్ వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లను కలిగి ఉంది. ఇది 6.7 HD+ LCD డిస్ప్లే కలిగి ఉంది. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్ గా ఉంది. అంతేకాకుండా దీనిపై వేగాన్ లెదర్ ఫినిష్ కలిగి ఉండడంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇది కింద పడిన ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ MIL 810H సర్టిఫికెట్ ను కలిగి ఉండడంతో దీనిపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ను అమర్చారు. అలాగే ఇందులో ఆండ్రియో GPU కూడా ఉండడంతో ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX OS తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ మూడు సంవత్సరాలు వరకు సెక్యూరిటీ అప్డేట్ ను అందిస్తుంది. మోటో G 67 మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు.8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది.32 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం ఉండనుంది. ఈ కెమెరా లతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి స్కూల్ సపోర్ట్ గా ఉంటుంది. ఇందులో బ్యాటరీ విషయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో 7000 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 30 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మార్కెట్లో 8 GB Ram, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. 8gb రామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ను 18,999 తో కొనుగోలు చేయవచ్చు. అయితే మోటరోలా ఇండియా వెబ్సైట్ లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది.
0 Comments