వరుసగా రెండో నెలా పెరిగిన డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం

الاثنين، 16 مارس 2026

national wholesale inflation reached an 11-month high of 2.13 percent in February WPI-based Inflation Rises for Second Consecutive Month

t f B! P L


టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ఠ స్థాయి 2.13 శాతానికి చేరింది. కూరగాయల ధరలు కొంత తగ్గినప్పటికీ మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ధరలు పెరగడం, తయారీ వస్తువులతో పాటు ఇతర కమొడిటీలపై ఒత్తిళ్లతో సమీక్షించిన నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిల వద్దే కొనసాగుతుండటం కూడా ప్రభావితం చేశాయి. అంతకుముందు జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.81 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గత నెలలో ప్రధానంగా తయారీ ఉత్పత్తులు మొత్తంగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యాయి. మిగిలిన వాటిలో ఆహార ఉత్పత్తులు, టెక్స్‌టైల్ తయారీలో ధరలు ఖరీదవడం కూడా కారణం. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ