బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కేరళ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో కేరళకు చెందిన మహమ్మద్ పరాన్(22), రఫీజ్(45), బెంగళూరు వాసులు రషీద్(45), సాకిర్(27) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చన్నపట్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు : నలుగురి దుర్మరణం
الاثنين، 23 مارس 2026
Bengaluru-Mysuru National Highway Bus Crashes into Divider After Driver Falls Asleep: Four Dead crime national
ليست هناك تعليقات:
إرسال تعليق