తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌

الاثنين، 2 مارس 2026

elangana residents stranded in the Gulf Officials here are available 24 hours a day and collect information from the victims Special Control Room at Telangana Bhavan

t f B! P L


ల్ఫ్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ అధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉండి, బాధితుల నుంచి వచ్చే సమాచారాన్ని సేకరిస్తారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు విషమిస్తే, అక్కడ ఉన్న తెలంగాణ పౌరులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. గల్ఫ్‌లో ఉన్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు ఏదైనా అత్యవసర సాయం కోసం ఢిల్లీలోని కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ బిడ్డలందరూ సురక్షితంగా ఉండేలా చూడటమే తమ ప్రాధాన్యతని ప్రభుత్వం స్పష్టం చేసింది. 24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు +919871999044,+919958322143, +919910014749, +919643723157

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ