గండిపేట చెరువులో మునిగి ముగ్గురు యువకులు దుర్మరణం

الاثنين، 16 مارس 2026

crime Gandipet Mandal of Ranga Reddy District residents of the Ibrahim Bagh area in Hyderabad telangana Three Youths Drown in Gandipet Lake

t f B! P L


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని ఇస్తాం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్‌ ఇబ్రహీం బాగ్ ప్రాంతానికి చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టి యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు ఇలా విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ