బ్రిటన్ లో అరుదైన గౌరవం దక్కించుకున్న హేమ ఎల్లాప్రగడ

الجمعة، 27 مارس 2026

Andhra Pradesh appointed as a Cabinet Council Member within the Warwick District Council Hema Ellapragada Receives Rare Honor in Britain national native of Hanamkonda in Telangana

t f B! P L


బ్రిటన్ లోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో, క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా తెలంగాణలోని హనుమకొండకు చెందిన హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. స్థానిక నగరాల పాలనలో కీలకమైన డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్‌లో హేమ ఎల్లాప్రగడకు దక్కిన ఈ పదవి ఆమె రాజకీయ నైపుణ్యానికి నిదర్శనం. 2023లో గ్రీన్‌ పార్టీ సభ్యురాలిగా ఎన్నికైన ఆమెకు డీకార్బనైజేషన్‌ బాధ్యతలు అప్పగించారు. స్థానిక నగరాల్లో పాలన సాగించే డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్స్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ నేతను లీడర్‌ ఆఫ్‌ ది కౌన్సిల్‌గా పిలుస్తారు. సభ్యుల్లో కొందరిని క్యాబినెట్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఎంపిక చేసి వివిధ పరిపాలనా విభాగాలను అప్పగిస్తారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ