ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా కొత్త పథకాలను ప్రకటించింది. ఎన్టీఆర్ విద్యా లక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి, ఉచిత స్మార్ట్ ఫోన్లు స్కీమ్ లు అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద పిల్లల చదువు కోసం ఒక లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇవ్వనుంది. ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం చేయనుంది. యానిమేటర్లకు 15వేల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్ లో యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లు
الأحد، 1 مارس 2026
new schemes on the occasion of ‘Women’s Day’ on March 8 NTR Kalyana Lakshmi NTR Vidya Lakshmi Smartphones for animators in Andhra Pradesh
ليست هناك تعليقات:
إرسال تعليق