టీమిండియా జట్టుకు టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచినందుకు బీసీసీఐ 131 కోట్ల రూపాయలను బహుమతిగా ప్రకటించింది. బీసీసీఐ ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కు కూడా ఈ నజరానాను కూడా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో శ్రమించి విజయం సాధించినందుకు టీం ఇండియాకు ఈ నజరాను ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా టీం ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రపంచంలో మేటి జట్టుగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా
الثلاثاء، 10 مارس 2026
announced a reward of Rs 131 crore BCCI announces huge reward for Team India players cricket sports winning the T20 World Cup
ليست هناك تعليقات:
إرسال تعليق