అమెరికా సైనిక విమానాలు వైమానిక స్థావరాల్లో దిగడానికి ఇటలీ అనుమతి నిరాకరణ

الثلاثاء، 31 مارس 2026

international Italy Denies Permission for U.S. Military Aircraft to Land at Airbases Spain had already delivered a blow to the U.S.

t f B! P L


మెరికా సైనిక విమానాలు తమ వైమానిక స్థావరాల్లో దిగడానికి ఇటలీ అనుమతి నిరాకరించింది. అమెరికాకు తమ గగనతలాన్ని మూసివేయాలని ఇటలీ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే స్పెయిన్ అమెరికాకు షాకిచ్చింది. యుద్ధంలో పాలుపంచుకునే విమానాలను తమ గగనతలంలోకి అనుమతించబోమని ప్రకటించింది. ఇప్పుడు ఇటలీ కూడా అదే బాటలో నడుస్తోంది. సిసిలీలోని సిగోనెల్లా వైమానిక స్థావరాన్ని అమెరికా యుద్ధ విమానాలు ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఇటలీ ప్రకటించింది. పశ్చిమాసియాకు వెళ్లే ముందు సిసిలీలోని వైమానిక స్థావరంలో తమ బాంబర్ విమానాలను నిలుపడానికి అమెరికా ఇటలీ అనుమతి కోరినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటలీ అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ