తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు

الثلاثاء، 31 مارس 2026

and a surface circulation system atmospheric instability Hyderabad Meteorological Centre influence of a trough Rains Forecast for Five Days in Telangana

t f B! P L


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదురోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ద్రోణి, గాలి అనిశ్చితితో పాటు ఉపరితల చక్రవాకం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఆ ప్రకటనలో తెలిపింది. మంగళ, బుధ వారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ సందర్భంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు వెల్లడించారు.

إجمالي مرات مشاهدة الصفحة

بحث هذه المدونة الإلكترونية

AsSencse 2

About Us

AP TO TG COMPUTER TECH

ver-1

1

نموذج الاتصال

No Thumbnail

LATEST NEWS AP TO TG
LATEST NEWS AP TO TG

#Tech

Tech

#Smartphone

Smartphone

Categories

Random Post

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ