వైట్‌హౌజ్‌లో ఫిగర్ 3 రోబో సందడి !

الخميس، 26 مارس 2026

attended a meeting Figure 3 Robot Creates a Buzz at the White House First Lady Melania Trump robot is proficient in 11 languages science technology US President Trump's wife

t f B! P L


మెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ వైట్‌హౌజ్‌లో ఏఐపై జరిగిన సమావేశానికి ఓ హ్యూమనాయిడ్ రోబోతో కలిసి హాజరయ్యారు. కృత్రిమ మేధపై జరిగిన సదస్సుకు రోబోతో కలిసి మెలానియా వచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఫస్ట్ లేడీలు అనేక మంది హాజరయ్యారు. రాజకీయవేత్తలు, సెలబ్రిటీలతో కళకళలాడే వైట్‌హౌజ్‌లో ఇప్పుడు రోబో సందడి చేసింది. ఈ రోబోకు 11 భాషలు తెలుసు. అన్ని భాషల్లో రోబో అతిథులకు స్వాగతం పలికింది. అమెరికాకు చెందిన ఫిగర్ అనే రోబోటిక్స్ కంపెనీ ఈ రోబోను నిర్మించింది. ఫిగర్ 3గా రోబోను పిలుస్తున్నారు. ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన ఫస్ట్ లేడీలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే ఇంటి అవసరాలను తీర్చే రీతిలో ఈ రోబోను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోబో మనిషి తరహాలో నడుస్తుంది. దాని చేతులకు కెమెరాలను అమర్చారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ