తెలంగాణ ఆర్టీసీ తాజాగా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా బస్ టికెట్లు, బస్ పాస్ లు పొందే విధంగా అవకాశం కల్పించింది. ఈ యాప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఇంటర్ సిటీ బస్సుల టికెట్లను పొందే అవకాశం కల్పించారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం 1,710 బస్సులను ముందస్తుగా ఆన్ లైన్ రిజర్వేషన్ సదుపాయ అందుబాటులో ఉంది. వీటి ద్వారా దాదాపు ప్రతీ రోజు 13 వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక.. ఈ బస్సుల్లో రిజర్వేషన్ ను యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు కలిగింది. ఈ యాప్ నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. డిజిటల్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా అయిదు కేటగిరీల బస్ పాసులు సైతం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్స్ ప్రెస్, మెట్రోడీలక్స్, గ్రీన్ మెట్రో లగ్జరీ, ఆర్డినరీ, పుష్పక్ ఏసీ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ అయిదుకేటగిరీల సిటీ బస్ పాస్‌లను డిజిటల్ రూపంలో కొత్తగా ప్రవేశపెట్టింది.
తెలంగాణ ఆర్టీసీ స్మార్ట్ ఫోన్ యాప్ ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
الأربعاء، 25 فبراير 2026
app provides the opportunity to get inter-city bus tickets five categories of city bus passes have been newly introduced Telangana RTC smartphone app launched by Minister Ponnam Prabhakar
ليست هناك تعليقات:
إرسال تعليق