ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ శాసన మండలి చైర్మన్‌ నోటీసులు జారీ

الجمعة، 20 فبراير 2026

Andhra Pradesh AP Legislative Council Chairman issues notices to defected MLCs appear for the hearing on the 25th and 26th of this month Council Chairman Moshen Raju

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లో  ఫిరాయింపు ఎమ్మెల్సీలకు శాసన మండలి చైర్మన్‌ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్యాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రలోభాలకు లోనై ఫిరాయించారనే వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు నేపధ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్‌ నోటీసులు జారీ చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పద్మ శ్రీ, సునీతలకు నోటీసులు జారీ అయ్యాయి.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ