ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన టాటా మోటార్స్

الأحد، 8 فبراير 2026

apply to both old stock MY24 automobile brand-new MY26 models electric cars MY25 science Tata Motors has announced massive discounts on electric cars technology

t f B! P L


టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగం 'టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ' ద్వారా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఓల్డ్ స్టాక్ (MY24, MY25)తో పాటు సరికొత్త MY26 మోడళ్లపైనా ఈ తగ్గింపులు వర్తించనున్నాయి. ఈ ఫిబ్రవరి మాసంలో టాటా ఈవీ కార్లలో కార్వ్ ఈవీపై అత్యధికంగా రూ. 3.8 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్రియేటివ్ 45 వేరియంట్‌లో MY24, MY25 మోడళ్లకు రూ. 3.3 లక్షలు, MY26 మోడళ్లకు రూ. 2.8 లక్షలు, మిగిలిన వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇక, టాటా పంచ్ ఈవీపై రూ. 1.6 లక్షల వరకు ఆఫర్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 20వ తేదీన పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ముందుగా.. ప్రస్తుత టాటా పంచ్ ఈవీ మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. MY24, MY25 మోడళ్లపై రూ. 1.6 లక్షల వరకు, కొత్త MY26 మోడళ్లపై రూ. 90,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నెక్సాన్, టియాగో, హారియర్ ఈవీలపై ప్రత్యేక తగ్గింపులు, నెక్సాన్ ఈవీ (Nexon EV): పాత స్టాక్‌పై రూ. 1.2 లక్షల వరకు, MY26 మోడళ్లపై రూ. 30,000 వరకు తగ్గింపు. టియాగో ఈవీ (Tiago EV): పాత స్టాక్‌పై రూ. 1.5 లక్షల వరకు, కొత్త మోడళ్లపై రూ. 60,000 వరకు ఆఫర్, హారియర్ ఈవీ (Harrier EV): అన్ని వేరియంట్లపై యూనిఫాంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్ ఉండగా.. MY26 మోడళ్లలో లాయల్టీ బోనస్ అందిస్తున్న ఏకైక ఈవీ ఇదే కావడం విశేషం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ