తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చూతూ కేబినెట్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చింది. అదే విధంగా ఇకపై టీవీవీపీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానున్నట్లు తెలిపింది. ఈ రోజు కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా వైద్యవిధాన పరిషత్ పేరు మార్పు
الاثنين، 23 فبراير 2026
all TVVP employees will come under the purview of government employees state government has issued orders telangana Vaidya Vidhana Parishad renamed as Directorate of Secondary Health
ليست هناك تعليقات:
إرسال تعليق