ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కీసర దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ మంటల్ని గురించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికుల్ని అలర్ట్ చేసి.. అందరూ కిందకు దిగేలా చేశారు. దాంతో బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులూ.. సురక్షితంగా బయటకు దిగారు. బస్సు మాత్రం కాలిబూడిదైంది.
إرسال تعليق