వైఎస్ షర్మిలపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి

السبت، 21 فبراير 2026

Andhra Pradesh CM Revanth Reddy showered praise on YS Sharmila participating in the training program for DCC presidents of Telugu states telangana

t f B! P L


తెలంగాణలోని వికారాబాద్‌లో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ వారసత్వం నుంచి షర్మిల వచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాలను తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ముళ్లబాటలో కూడా ఏపీలో కాంగ్రెస్ కోసం షర్మిల కష్టపడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల దగ్గరికి వెళ్లి రాజకీయాల్లో రాణించాలని షర్మిల చేస్తున్న కృషిని కాంగ్రెస్‌ శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అలాగే 37 మంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌కు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని అన్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్న వారిని వెతికి మరీ పదవులు ఇచ్చామని తెలిపారు. నాయకుల ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. “మెరిట్ కోటా తప్పా కాంగ్రెస్ లో ఏ కోటా లేదు. మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా విలువైనది. ఈ పదవిని దుర్వినియోగం చేస్తే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. డీసీసీ అధ్యక్ష పదవి మీ ఉన్నతికి తొలిమెట్టు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ అగ్ర నాయకులను అవమానించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. ఉండడానికి సొంత ఇల్లులేని నాయకులు రాహుల్ గాంధీ అని తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ