హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్ HX5+ విడుదల

الجمعة، 2 يناير 2026

1.2-liter Kappa petrol engine and a manual gearbox automobile business driver seat height adjustment feature Hyundai Venue's new HX5+ variant launched technology

t f B! P L


హ్యుందాయ్ ఇండియా వెన్యూ లైనప్‌ను విస్తరిస్తూ కొత్త HX5+ ట్రిమ్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). వెన్యూ HX5+ కారులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. స్టాండర్డ్ HX5 వేరియంట్‌తో పోలిస్తే.. కొత్త వేరియంట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రూఫ్ రెయిల్స్, రియర్ విండో సన్‌షేడ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, స్టోరేజ్‌తో డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ వైపర్ & వాషర్ పొందుతుంది. వెన్యూ HX5+ కారు సాండ్, మడ్, స్నో మోడ్స్ పొందుతుంది. ఇందులో ఇప్పుడు డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు ఫీచర్ కూడా ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ