కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత


కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 81 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సురేష్ కల్మాడి పీవీ నరసింహారావు కేబినెట్‌లో రైల్వే మంత్రిగా పని చేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 

Post a Comment

0 Comments