ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లా బద్వేలుకు చెందిన వీర యశ్వంత్ (21) చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. అతనికి ఇన్ స్టాలో తిరుపతి రూరల్ మండలానికి చెందిన బ్యూటీషియన్ గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మాటలు పెరిగి స్నేహితులయ్యారు. నాలుగు రోజుల క్రితం నేరుగా కలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి వీర యశ్వంత్ తిరుపతి రామచంద్రనగర్ లోని హోమ్ స్టేకు వచ్చి యువతిని కూడా అక్కడికే రమ్మని పిలిచాడు. అతన్ని నమ్మి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పేందుకు భయపడిన ఆమె తిరిగి ఇంటికెళ్లింది. యువతి బిహేవియర్ లో మార్పును గమనించిన తల్లి ఏమైందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలిపిరి సీఐ రామ్ కిషోర్ తెలిపారు.
తిరుపతి హోంస్టేలో యువతిపై అత్యాచారం
الاثنين، 26 يناير 2026
and they became friends. Andhra Pradesh crime through Instagram. Their conversations grew Young woman raped at a homestay in Tirupati
ليست هناك تعليقات:
إرسال تعليق