రూ.91కి 28 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో

الأربعاء، 7 يناير 2026

3 GB of data 50 SMS messages during the 28-day period Jio has launched a new plan for Rs. 91 with a 28-day validity technology unlimited voice calling

t f B! P L


రిలయన్స్ జియో రూ.91తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన కొత్త ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు మొత్తం 3 GB డేటా లభిస్తుంది. ఇందులో రోజుకు 100 MB చొప్పున 2.8 GB డేటా, అదనంగా 200 MB బోనస్ డేటాను జియో అందిస్తోంది. అలాగే 28 రోజుల కాలవ్యవధిలో 50 SMSలు వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత కూడా వినియోగదారులు 64 kbps వేగంతో ఇంటర్నెట్ సేవలను కొనసాగించవచ్చని కంపెనీ తెలిపింది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ