జనవరి 8న వన్ ప్లస్ టర్బో 6వీ, టర్బో 6 స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనుంది. విడుదలకు ముందే ఈ ఫోన్లను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా చైనాలో ప్రీ- ఆర్డర్‌కు అందుబాటులో పెట్టారు. ఇప్పటికే వన్ ప్లేస్ ఫోన్లకు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలను వన్ ప్లస్ అధికారికంగా వెల్లడించింది. స్టాండర్డ్ టర్బో 6 మోడల్ కి స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్, టర్బో 6 వీ మోడల్ కి స్నాప్ డ్రాగన్ 7s Gen 4 (4nm, 2.7GHz) చిప్‌సెట్ ను ఉపయోగిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ రెండు ఫోన్లలోనూ భారీ 9,000mAh బ్యాటరీ ఉండనుంది. టర్బో 6 ఫోన్‌లో BOE "Oriental Screen"ను ఉపయోగిస్తున్నారు. 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 100% DCI-P3 కలర్ గామట్, 1.07 బిలియన్ కలర్స్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ProXDR, HDR Vivid సపోర్ట్, డిస్‌ప్లే P3 Lite చిప్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. టర్బో 6 వీ మోడల్లో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, కళ్ల రక్షణ, వర్షంలోనూ టచ్ పనిచేసే టెక్, Bright Eye Protection, Sunlight Display, Glove Touch, Rain Touch. Turbo 6, Turbo 6V ఫోన్లు ఒక్కో మోడల్‌కు 3 కలర్ వేరియంట్లలో విడుదల కానున్నాయి.
జనవరి 8న వన్ ప్లస్ టర్బో 6వీ, టర్బో 6 స్మార్ట్ ఫోన్ల విడుదల
الأربعاء، 7 يناير 2026
OnePlus Turbo 6V pre-order in China through the company's website even before the official launch science technology Turbo 6 Smartphones to be launched on January 6th
ليست هناك تعليقات:
إرسال تعليق