జనవరి 29న రియల్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల

السبت، 24 يناير 2026

pre-bookings for this upcoming smartphone will begin tomorrow Realme Note 15 Pro smartphone to be launched on January 29 science technology

t f B! P L


దేశీయ మార్కెట్లో జనవరి 29న రియల్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ కొత్త అప్డేట్ విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సేఫ్టీ కలిగి ఉంటుంది . ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇది అడ్వాన్డ్స్ 4nm చిప్ సెట్ మరియు జతగా 12GB ఫిజికల్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ వంటి గొప్ప సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ లో 200MP మెయిన్ కెమెరా మరియు జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో HDR + AI సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు అందించే సత్తా కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో ఉంటుంది మరియు IP66, IP68, IP69 మరియు IP69K ఇండస్ట్రీ లీడింగ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి వుంది. ఇందులో 6500 mAh బిగ్ బ్యాటరీ. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 100W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు వేగంగా రివర్స్ ఛార్జ్ చేసే 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ