బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ప్లాన్ : 2626 రూపాయలతో 365 రోజులు అన్లిమిటెడ్ లాభాలు

الثلاثاء، 27 يناير 2026

BSNL Republic Day Plan end on February 24th provides unlimited calling for the entire year technology Unlimited benefits for 365 days with Rs. 2626

t f B! P L


రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని తన వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి అనేక లాభాలు అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు. ఈ కొత్త ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ. 2626 రూపాయల ధరలో అందించింది. ఈ ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ తో వచ్చే లాంగ ప్రీపెయిడ్ ప్లాన్, సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 365 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు. సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.6 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఇదే కాదు, ఈ ప్లాన్ తో 365 రోజులు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుకుంటారు. ఈ ప్లాన్ 2026 జనవరి 24 నుంచి బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఫిబ్రవరి 24 వ తేదీతో ఈ ప్లాన్ ముగుస్తుంది. 


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ