ఒప్పో రెనో 15 స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్

الثلاثاء، 13 يناير 2026

6.59-inch AMOLED screen Amazon India's Big Deals science smart phones technology ఒప్పో రెనో 15 స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్

t f B! P L


మెజాన్ ఇండియా బిగ్ డీల్స్ లో ఒప్పో రెనో 15 స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ ఒప్పో అందించింది. ఈ ఫోన్ పై అందించింది. ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై 10% భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, మొత్తంగా ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ పై రూ. 10,599 రూపాయల డిస్కౌంట్ మీకు అందిస్తుంది. ఈ అఫర్ తో మీకు ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ కేవలం రూ. 35,000 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.  ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. కానీ, ఆఫర్స్ మాత్రం వేరుగా ఉన్నాయి. ప్రీమియం థీమ్‌తో వచ్చిన లేటెస్ట్ ఒప్పో 5G స్మార్ట్‌ ఫోన్. ఇది గొప్ప డిజైన్, బెస్ట్ కెమెరా మరియు మంచి సామర్ధ్యం కలిగిన బ్యాటరీ ప్యాకేజ్‌గా వస్తుంది. ఈ ఒప్పో కొత్త ఫోన్ Android 16 జతగా Color OS 16 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌ మరియు FHD+ రిజల్యూషన్ తో మంచి యూజర్ ఎక్స్ పీరియన్సు ఇస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ తో స్ట్రాంగ్ గా ఉంటుంది మరియు HDR10+ సపోర్ట్ తో గొప్ప క్లారిటీ విజువల్స్ కూడా అందిస్తుంది. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫో క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 (4 nm) ప్రాసెసర్‌ తో వచ్చింది. ఇది శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు గేమ్స్, మల్టీ యాప్‌లు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ ఏదైనా చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసే శక్తి కలిగి వుంది. ఈ ఫోన్ లో 12 జీబీ LPDDR5X మరియు 256 GB / 512 GB (UFS 3.1) స్టోరేజ్ కూడా ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 50MP (3.5x) టెలిఫోటో కెమెరా మరియు 8MP అ ల్ట్రా-వైడ్ కెమెరా తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6500 mAh పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 80W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్లు మరియు IP69 రేట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ