వచ్చే ఏడాది నుంచి ఏటీఎమ్/యూపీఐ సాయంతో పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా ?

الخميس، 4 ديسمبر 2025

EPFO national newly launched EPFO ​​3.0 platform PF money withdrawal through ATM/UPI from next year? technology

t f B! P L


పీఎఫ్ఓ  కొత్తగా ప్రారంభించనున్న EPFO 3.0 ప్లాట్‌ఫామ్ ద్వారా ఏటీఎమ్/యూపీఐ సాయంతో పీఎఫ్ డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉపయోగం కలగనున్నదని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు. ఎన్నో నెలలుగా ఉద్యోగులు ఆశించినట్లుగా, ఏటీఎమ్ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ సేవ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు EPFO 3.0 అనేక కొత్త ఫీచర్లతో రానున్నట్లు సమాచారం. అయితే ఏటీఎమ్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సౌకర్యంపై ఈపీఎఫ్ఓ ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ